ముందస్తు ఖరిఫు పంట కాలనికి ఈ క్రింది వ్యవసాయ ప్రాంతాలలో సూచించబడిన రకాలను వాడుకోవచ్చు:

ఉత్తర కోస్తా :     పుష్పాల కాటన్ దొర   సన్నాలు

దక్షిణ కోస్తా :     భరణి, నిధి శ్రావణి, సోమశిల

ఉత్తర తెలంగాణా:     ఓరుగల్లు , సాంబమసూరి

మధ్య తెలంగాణ:      ఓరుగల్లు, సాంబమసూరి

ఉన్నత శ్రేణి గిరిజన:     పుష్కల, రాసి, ఐ.ఆర్.-64